Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks


ఉపాధి




ఉపాధి అవకాశాలు:
అనేకమంది యువకులు ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు.వ్యవసాయం పనులపట్ల ఆసక్తిలేని మహిళలు బీడిలు చుట్టి ఉపాధి పొందుతున్నారు.కరువు పరిస్థితులలో వ్యవసాయ కూలీలు ఉపాధి పనులకు వెళ్లుతుంటారు.

విశేషం:
కొందరూ యువకులు ఇక్కడ "మోటారు సైకిళ్లు(బైకులు)"ను కిరాయికి ఇస్తుంటారు.డబ్బుగల్ల రమేష్(20బైకులు),నర్ర ముత్తెన్న(30 బైకులు),గోపు గణేష్(25బైకులు) తమ వద్ద గల మోటారు సైకిళ్లను కిరాయికి ఇచ్చి ఉపాధి పొందుతున్నారు.ఆధార్ కార్డు,ఇతర గుర్తింపు కార్డులు మరియు పదివేల రూపాయలు డిపాజిట్టు తీసుకోని కిరాయికి ఇస్తుంటారు.ముఖ్యంగా గల్ఫ్ దేశాలనుండి సెలవుపై వచ్చి మళ్లి తిరిగి వేళ్లెవారు వారం,పదిహేను రోజులు,నెల,మూడు నెలల కోసం తత్కాలికంగా కిరాయికి తీసుకుంటారు.ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల వారంత క్రొత్త బైకులు కొనకుండా ఇక్కడకి వచ్చి తత్కాలికంగా బైకులను కిరాయి తీసుకువెళ్ళుతారు.