Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks

           

         బషీరాబాద్ ఓక అందమైన పల్లె సీమ.ఈ గ్రామాన్నిపూర్వం వెంకటాపురం అని పిలిచేవారు.ఇక్కడ చక్కని కొండలు, సేలయేలు, పచ్చని పొలాలతో అలరారుంది.గ్రామ ప్రవేశంలో యువతకు మార్గ నిర్దేశం చేసిన స్వామివివేకానందునడు,జాతినిమేలుకొల్పి దేశానికిదశ దిశ నెరిపిన రాజ్యాంగ నిర్మాత డా||బి.ఆర్.అంబేద్కర్ స్వాతంత్ర్య సమర యోదుడుసుభాష్ చంద్రబోసు, భరత మాత, తెలంగాణతల్లి  స్వాగతం  పలుకుతారు.