Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks
              Sealevel:424mtrs


భౌగౌళికం


                నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో "బషీరాబాద్"గ్రామం కలదు.జాతీయ రహదారి 63( పాత నం:16)(కమ్మర్‌పల్లి నుండి భీమ్‌గల్ వెళ్లు మార్గంలో)కు 7 కి.మీ దూరంలో దక్షిణ దిశలో ఉంటుంది.ఈ గ్రామానికి తూర్పున 1.50 కి.మీ దూరంలో చౌట్ పల్లి,ఉత్తరాన హాసకోత్తూర్,పడమరన వడ్యాట్,మోర్తాడ్ గ్రామాలు ఉంటాయి.దక్షిణ దిశలో కొండలు,దట్టమైన అడవి ఉంటుంది.ఈ అడవి గుండా భీమ్‌గల్ వేళ్లు రోడ్డు మార్గం ఉంటుంది.