Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks
విద్యాసౌకర్యాలు



               గ్రామంలో ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక  పాఠశాలలున్నాయి.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ఉన్నతపాఠశాల అంగ్ల మిడియంలో భోదన చేస్తూ జిల్లాలోనే ఉత్తమపాఠశాలగా పేరేన్నికగన్నది.నైజాం కాలంనాటి కూలిపోతున్న గెస్టు హౌజ్ ప్రాంతంలో పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐ.టి.ఐ)కూడ ఉంది.త్వరలో ఇక్కడ జూనియర్ కాలేజి,డిగ్రీ కాలేజిలు ఏర్పడనున్నాయి. పిల్లలు  ఆడుకోవడానికి చక్కటి మైదానం ఉంది.