Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu
WELCOME TO BASHEERABADBlogger Tips and Tricks
  

గ్రామ అభివృద్ధి





        
           బషీరాబాద్ గ్రామం దినదినాభివృద్ది చెందుతుంది. ఈ గ్రామము మొత్తం సిమెంటు రోడ్లతో మంచి డ్రైనేజి సిస్టంతో  పరిశుభ్రంగా ఉంటుంది. ఈ గ్రామంలోని  యువత అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళడంతో స్థితిపరులయ్యారు. స్థితిపరులయిన వీరు ఈ గ్రామములో మంచి భవంతులు ఆధునికంగా నిర్మించుకోవడంతో  ఈ గ్రామము చిన్నపట్టణంగా సుందరంగా  అగుపిస్తుంది.ఆధునిక సాగు పద్ధతులతో అభివృద్ధి చెందుతున్న వ్యవసాయిక గ్రామం.ప్రతి ఇంటికి మంచినీటి నల్లాలు(కుళాయిలు)ఉన్నాయి.వీదుల ప్రధాన కూడళ్ల వద్ద మంచినీటి మినీ వాటర్ ట్యాంకులున్నాయి